Raitu Nestham
Raitu Nestham
  • Видео 3 481
  • Просмотров 301 957 524
మేకలు, గొర్రెలు బలిష్టంగా మారేందుకు మార్గాలు | Dr. Rambabu
#raitunestham #livestockfarming #sheepfarming #goatfarming
మేకలు, గొర్రెలు పెంపకంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రైతులు మంచి లాభాలు పొందవచ్చని పశువైద్య నిపుణులు డాక్టర్ రాంబాబు వివరించారు. జీవాల పెంపకంలో ఆరోగ్య జాగ్రత్తలు, చికిత్సలపై అవగాహన కల్పించారు.
----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -ruclips.net/video/7x_EBBoaP58/видео.html
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - Rytunestham
☛ Follow us on - rythunestham
Просмотров: 1 611

Видео

👉👉 డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు రానేరావు | Build Immunity | Dr. Khadervali
Просмотров 3,7 тыс.2 часа назад
#raitunestham #health #food #millets #drkhadervali #raitunestham #health #food #helthtips #helthyfood #drkhadervali #millets #kashayalu Disclaimer : The views and opinions expressed in this program are those of the speakers and do not necessarily reflect the views or positions of Raitunestham Channel. (ఈ కార్యక్రమంలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు పూర్తిగా డాక్టర్ ఖాదర్ వలి గారి వ్యక్తిగతం. ఈ వీడియ...
రైతుల FPOతో 75 శాతం రాయితీ | Honey Bee Unit #honey
Просмотров 4,1 тыс.4 часа назад
#raitunestham #naturalfarming #honey #farmertraining తేనెటీగల పెంపకంపై ఇటీవల చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. తేనెటీగల యూనిట్ పెట్టే వారికి వ్యక్తిగత, బృంద స్థాయిలో రాయితీ అందిస్తున్నాయి. ఆ వివరాలను, తేనెటీగల పెంపకంలో మెళుకువలను రైతు నేస్తం రైతు శిక్షణ కార్యక్రమంలో నిపుణులు ఇలా వివరించారు. ☛ Subscribe for lat...
ఆశాజనకంగా పసుపు, అల్లం ధరలు .. ఇలా పండిస్తే లాభాలు | July 7 @RNF
Просмотров 2 тыс.7 часов назад
#raitunestham #naturalfarming #farmertraining #hyderabad రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో సేంద్రియ విధానంలో పసుపు, అల్లం సాగుపై రైతు అవగాహన కార్యక్రమం ఎప్పుడు : జూలై 7, ఆదివారం 2024 ( ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు ) ఎక్కడ : హైదరాబాద్ ఖైరతాబాద్ దక్షిణభారత హిందీ ప్రచార సభలోని రైతునేస్తం కార్యాలయం ఆవరణలో ఎవరు : రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పేర్ల నమోదు చేసుకున్న మొదట...
ఒక్కో కోడి రూ‌.450 కి కొంటున్నారు | Agriculture Income | Omkar Reddy
Просмотров 6 тыс.9 часов назад
#raitunestham #livestockfarming #natukollapempakam గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్త రెడ్డి పాలెం గ్రామానికి చెందిన ఓంకార్ రెడ్డి... వ్యవసాయం చేస్తూనే అదనపు ఆదాయం కోసం ఇతర మార్గాలు ఆచరిస్తున్నారు. నాటుకోళ్ల పెంపకం చేపడుతూ మంచి లాభాలు అందుకుంటున్నారు. రైతుల కేవలం పంటలే కాకుండా ఇతర ఆదాయ పద్దతులు నిర్మించుకోవాలని వివరిస్తున్నారు ఈ రైతు. మరింత సమాచారం కోసం ఓంకార్ రెడ్డి గారిని 94920 79039 లో సంప్...
అన్ని రకాల పంటలు రైస్ మిల్లు | Multi Purpose Rice Mill | Vinay Reddy
Просмотров 6 тыс.9 часов назад
#Raitunestham #foodprocessingmachinery గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వినయ్ భూషణ్ రెడ్డి.. రైతు స్థాయిలో నిర్వహించుకోదగిన రైస్ మిల్లు రూపొందించారు. దీనితో అన్ని రకాల వరి ధాన్యంతో పాటు చిరుధాన్యాలు కూడా ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. తమ పంటలను తామే ప్రాసెస్ చేసుకుని మార్కెట్ చేసుకోవాలని అనుకునే రైతులకి ఈ మిల్లు చాలా ఉపయోగపడుతుందని వినయ్ వివరించారు. మిల్లుకు సంబంధించిన...
ఆహారమే విషంగా మారుతోందా ? Dr.KhaderVali #health #food #millets #drkhadervali
Просмотров 5 тыс.14 часов назад
#raitunestham #health #food #millets #drkhadervali #raitunestham #health #food #helthtips #helthyfood #drkhadervali #millets #kashayalu Disclaimer : The views and opinions expressed in this program are those of the speakers and do not necessarily reflect the views or positions of Raitunestham Channel. (ఈ కార్యక్రమంలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు పూర్తిగా డాక్టర్ ఖాదర్ వలి గారి వ్యక్తిగతం. ఈ వీడియ...
కంది సాగులో ఆదాయ మార్గాలు | Narayana #Redgramfarming
Просмотров 3,2 тыс.16 часов назад
#raitunestham #naturalfarming #Redgramfarming #redgram #farming #agriculture వికారాబాద్ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన నారాయణ.. 40 ఏళ్లుగా కంది సాగు చేస్తున్నారు. గత నాలుగేళ్ల నుంచి పూర్తిగా సేంద్రియ విధానంలో 9 ఎకరాల్లో కంది పండిస్తున్నారు. గత సీజన్ లో సహజ విధానాలతో ఎకరానికి 11 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. అంతర పంటగా అల్లం, మినుము, పెసర్లు వేస్తున్నారు. కంది సాగులో కషాయాల వినియోగం, ప్రయోజనా...
తేనె పెట్టెలతో రైతుకు ఆదాయం, యువతకు స్వయం ఉపాది, పంటలలో నాణ్యత, దిగుబడి పెరుగుదల సాధ్యం.
Просмотров 46 тыс.16 часов назад
#raitunestham #honeybeefarming #honey గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దండమూడికి చెందిన చలపతిరావు గారు తన తండ్రి ద్వారా వారసత్వంగా తేనెటీగల పెంపకాన్ని స్వీకరించి స్వయం ఉపాదిగా కొనసాగిస్తున్నారు. పూల పంటలు అందుబాటులో ఉండే ప్రాంతాలకు తేనె పెట్టెలను మారుస్తూ స్వచ్ఛమైన తేనెను సేకరించి కిలో రూ. 250/- లకు అమ్మకం చేస్తున్నారు. తేనెటీగల పెట్టెలను కూడా అమ్మకం చేస్తున్నారు. మరిన్ని వివరాలకు 9440066910 కి ఫో...
మిరప పంట - ప్రకృతి పద్ధతులు | Lavanya Reddy
Просмотров 6 тыс.21 час назад
#raitunestham #naturalfarming #mirchifarming మిరప సాగు లో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. వాతావరణ పరిస్థితులు, చీడపీడలతో దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం విధానంలో సవాళ్లను అధిగమించి లాభాలు పొందే విధానాలను రైతు లావణ్య రెడ్డి ఇలా వివరించారు. ☛ Subscribe for latest Videos - ruclips.net/video/B3XULFDKhKw/видео.html ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/ ☛ Follow us on -...
ఆరోగ్య జీవనశైలిపై 3 రోజుల శిక్షణ | Dr. Khadervali - Dr. Sarala
Просмотров 11 тыс.День назад
#drkhadervali #millets #helthtips #Dr. Sarala - Dr. Khadervali రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో ప్రకృతి జీవన విధానాలతో పరిపూర్ణ ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం ఎవరు : స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఖాదర్ వలీ మరియు డాక్టర్ సరళ గారి ద్వారా ఎప్పుడు : 2024 జూలై 12, 13, 14 తేదీల్లో ఎక్కడ : గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతునేస్తం...
గొర్రెలను రోగాల భారిన పడకుండా కాపాడుకుని మరణాలను తగ్గిచగలిగితే గొర్రెల పెంపకం లాభాసాటిగా ఉంటుంది.
Просмотров 2,4 тыс.День назад
#raitunestham #goatfarming #sheepfarming గొర్రెల పెంపకం చేపట్టిన మొదట్లో నష్టాలను భరించిన రవీందర్ వెనుకంజ వేయకుండా పట్టుదలతో కొనసాగిస్తూ సంవత్సరానికి 20 లక్షల ఆదాయం పొందుతున్నారు. మరింత సమాచారం కోసం రవీందర్ గారిని 9885897267 లో సంప్రదించగలరు . ☛ Subscribe for latest Videos - ruclips.net/video/CFAhvUFTLeY/видео.html ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/ ☛ Follow us on - faceb...
100 గొర్రెల పెంపకం.. సంవత్సర ఆదాయం 5 లక్షల పైమాటే...#sheep #sheepfarming
Просмотров 11 тыс.День назад
100 గొర్రెల పెంపకం.. సంవత్సర ఆదాయం 5 లక్షల పైమాటే...#sheep #sheepfarming
లక్షణాలు కనిపిస్తే.. కషాయాలతో కాపాడుకోండి | Kidney Health | Dr.KhaderVali
Просмотров 13 тыс.День назад
లక్షణాలు కనిపిస్తే.. కషాయాలతో కాపాడుకోండి | Kidney Health | Dr.KhaderVali
పీఎండీఎస్ తో బంగారు పంటల భూమి | PMDS Farming | G Sridhar
Просмотров 5 тыс.14 дней назад
పీఎండీఎస్ తో బంగారు పంటల భూమి | PMDS Farming | G Sridhar
పిల్లల ప్రవర్తన భయపెడుతోందా ? మార్పు తెచ్చే విధానాలివే | Dr.KhaderVali
Просмотров 4,9 тыс.14 дней назад
పిల్లల ప్రవర్తన భయపెడుతోందా ? మార్పు తెచ్చే విధానాలివే | Dr.KhaderVali
నిలువెత్తు డబ్బిచ్చినా పోడు‌ | వర్కర్ పై ఓనర్ నమ్మకం | Chittibabu
Просмотров 5 тыс.14 дней назад
నిలువెత్తు డబ్బిచ్చినా పోడు‌ | వర్కర్ పై ఓనర్ నమ్మకం | Chittibabu
రూ. లక్షల ఆదాయం ఇస్తోన్న సుగంధ నూనె పంట | Jerenium Oil | Ramakrishna Reddy #జెరీనియం ఆయిల్
Просмотров 7 тыс.14 дней назад
రూ. లక్షల ఆదాయం ఇస్తోన్న సుగంధ నూనె పంట | Jerenium Oil | Ramakrishna Reddy #జెరీనియం ఆయిల్
కాకర సాగు - లాభాలు బాగు | Bitter Gourd Farming #bittergourd
Просмотров 2,6 тыс.14 дней назад
కాకర సాగు - లాభాలు బాగు | Bitter Gourd Farming #bittergourd
30 ఏళ్లు దాటాయా ? దోస, గుమ్మడి తీసుకోండి | Dr.Khader Vali
Просмотров 9 тыс.14 дней назад
30 ఏళ్లు దాటాయా ? దోస, గుమ్మడి తీసుకోండి | Dr.Khader Vali
రైతుల కోసం - ఖర్చు తక్కువ - ఆదాయం ఎక్కువ విధానాలు | Ramachander rao
Просмотров 6 тыс.14 дней назад
రైతుల కోసం - ఖర్చు తక్కువ - ఆదాయం ఎక్కువ విధానాలు | Ramachander rao
15 నంబర్ బొప్పాయి | వైరస్ రాదు | Ramakrishna Reddy #papaya #farming
Просмотров 9 тыс.21 день назад
15 నంబర్ బొప్పాయి | వైరస్ రాదు | Ramakrishna Reddy #papaya #farming
రాగి సాగు చేసిన రైతుకి ఆదాయం - ఆరోగ్యం | Finger Millet | చందూల్ కుమార్ రెడ్డి #millets #farming
Просмотров 3 тыс.21 день назад
రాగి సాగు చేసిన రైతుకి ఆదాయం - ఆరోగ్యం | Finger Millet | చందూల్ కుమార్ రెడ్డి #millets #farming
ఫ్రీ రేంజ్ లో 1200 నాటుకోళ్లు | Regular Income | Supraja
Просмотров 31 тыс.21 день назад
ఫ్రీ రేంజ్ లో 1200 నాటుకోళ్లు | Regular Income | Supraja
High Blood Pressure రావడానికి కారణం ? Dr.Khadervali #health #food #millets
Просмотров 2,2 тыс.21 день назад
High Blood Pressure రావడానికి కారణం ? Dr.Khadervali #health #food #millets
70 ఎకరాల అరణ్యం | Man Made Forest | Duscharla Satyanarayana
Просмотров 7 тыс.21 день назад
70 ఎకరాల అరణ్యం | Man Made Forest | Duscharla Satyanarayana
లాభాలు తెచ్చే పంటలు ఖరీఫ్ లో సాగు చేయాలని అనుకుంటున్నారా ?
Просмотров 2 тыс.21 день назад
లాభాలు తెచ్చే పంటలు ఖరీఫ్ లో సాగు చేయాలని అనుకుంటున్నారా ?
విత్తన మేళాకు అపూర్వ స్పందన | Seeds Mela | PJTSAU
Просмотров 4,8 тыс.21 день назад
విత్తన మేళాకు అపూర్వ స్పందన | Seeds Mela | PJTSAU
ఈ డెయిరీ టర్నోవర్ రూ. లక్షల్లో ఉండటానికి కారణం ఇదే | Dairy Farming
Просмотров 7 тыс.21 день назад
ఈ డెయిరీ టర్నోవర్ రూ. లక్షల్లో ఉండటానికి కారణం ఇదే | Dairy Farming
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాళ్లు ఆరోగ్యవంతులయ్యారు | Dr. Khadervali
Просмотров 10 тыс.21 день назад
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాళ్లు ఆరోగ్యవంతులయ్యారు | Dr. Khadervali

Комментарии

  • @shaikjahangir1494
    @shaikjahangir1494 18 минут назад

    Memu order chesaamu inthavaraku raaledu. Phone cheste no response. Amount kuda pay chesaamu. ILA chesthe ela nammutharu

  • @ravikumarboda2984
    @ravikumarboda2984 19 минут назад

    Bayya maaku kavlente maaku pamputara me cell number ivandi

  • @ganeshvemulapalli2248
    @ganeshvemulapalli2248 2 часа назад

    Location address send

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 2 часа назад

    Good information

  • @avinashgoudanthati8291
    @avinashgoudanthati8291 2 часа назад

    It's really very useful video ❤ actually iam newly started integrated sheep farming

  • @anuradhaCh-pq2it
    @anuradhaCh-pq2it 3 часа назад

    చాలా బాగుంది

  • @javvajivenkatnarayana60
    @javvajivenkatnarayana60 4 часа назад

    Anna naaku mirapalo and cottonlo 38 achu + 36 achulo kalupu nivaaranaku guntaka gorru bodelaku mee kaltiveter mation kavaali mee mamber +adress vheppamdi anna ok 🤝🤝👌👌👌😄😄😄😄😄🌾🌾🌾🌾🌾🌾🌾🌾🙏⛈️⛈️⛈️⛈️⛈️⛈️

  • @nagrajubonthala4609
    @nagrajubonthala4609 4 часа назад

    Thanks

  • @chennakesavaraomedam4467
    @chennakesavaraomedam4467 5 часов назад

    Video super sir

  • @dasarinaresh5052
    @dasarinaresh5052 5 часов назад

    Phone number send

  • @apparaotalatam5595
    @apparaotalatam5595 5 часов назад

    మాకు సిరిధాన్యాలు లభించే షాపుల్లో కషాయల పుస్తకం కూడా అమ్మమని ప్రార్థన

  • @RamaDevi-zp6pq
    @RamaDevi-zp6pq 7 часов назад

    honeybees prakkane ela nilabaddaru, avi kuttadamleda..

    • @prasadd9167
      @prasadd9167 5 часов назад

      We practiced. You also can stand after practice.

  • @user-cl4gl8or6x
    @user-cl4gl8or6x 7 часов назад

    Dhara entha chepatledhu

  • @gadipartivenkatakoteswarar3696
    @gadipartivenkatakoteswarar3696 10 часов назад

    బ్రదరు మా ఎరియలో పెట్టెలు తీసుకొని వచ్చారు మేము పోలంలో కెళ్ళి చూసి ఇంటివి అవి అని అడిగాము కృతి తెనె అన్నారు కాని వాళ్ళు దగ్గర పంచదార బస్తాలు పెద్ద రమ్ములు ఆ రమ్ములలో పంచాదార నీళ్ళు కలిపి అక్కడ అక్కడ పెట్టేసారు అడిగితే అది అంతే అన్నారు నేను కళ్ళారా చూసాను

    • @prasadd9167
      @prasadd9167 7 часов назад

      Let me know the season period. If flowering is not there, compulsory they have to provide sugar syrup for the survival of bees. Same he explained in the video.

  • @TimePassspecial
    @TimePassspecial 10 часов назад

    Good

  • @SanthaChalamcherla
    @SanthaChalamcherla 14 часов назад

    Tq VV Useful 😮❤❤

  • @avnrao9678
    @avnrao9678 20 часов назад

    We want your clinic address and cell no please

  • @BSrinivasanBk
    @BSrinivasanBk 20 часов назад

    Nice 👍

  • @avnrao9678
    @avnrao9678 20 часов назад

    Book send me in pdf

  • @narayanam1341
    @narayanam1341 21 час назад

    I need 2kg honey how to get it

  • @bheemarajumadivi8130
    @bheemarajumadivi8130 21 час назад

    కంపిని ఏక్కడ అన్న డీజిల్ వర్సన్ కావాలి. మది పోలం హర్డ్ సాయల్

  • @MySecondInnings_ResponsibleMom
    @MySecondInnings_ResponsibleMom 21 час назад

    Nice information sir 🙏

  • @pvvsrangaranga481
    @pvvsrangaranga481 22 часа назад

    ❤ super sir🎉

  • @Satamaraipraveenkumar
    @Satamaraipraveenkumar 22 часа назад

    I to want 20 gomata pls call me 7981537191

  • @sireesharani-s2z
    @sireesharani-s2z 23 часа назад

    manchi alochana sir, naluguriki andubaatu daralo unchandi cost eppatili

  • @rameshaluwala1869
    @rameshaluwala1869 День назад

    God bless you sir

  • @rameshaluwala1869
    @rameshaluwala1869 День назад

    Chala chala manche sir

  • @maarimaari2430
    @maarimaari2430 День назад

    Hii mam How do this farming Mushrooms and How to contact you

  • @amarnathreddygundam9588
    @amarnathreddygundam9588 День назад

    సర్ కషాలలు మంచివ పచ్చి గా జ్యూసులు తాగటం మంచిదా

  • @josephroyal3906
    @josephroyal3906 День назад

    Pls sir don't store the honey in plastic drums 🙏.

  • @sunilkumar-gc3hc
    @sunilkumar-gc3hc День назад

    Can we have a PDF format of that book

  • @shashishakespeare6083
    @shashishakespeare6083 День назад

    TQ for ur valuable information sir, SAHIWAL cross lo 25 per day isthunnai .....jersey ,hf kuda mana Telangana Ap area ki suit iiyevi 25 litres hf, jersey cross cows ey so ...adhedho sahiwal jersey cross thecchukoni commercial ga dairy farm pettavaccha sir

  • @jagadishnaidu4u
    @jagadishnaidu4u День назад

    Sir I need an appointment with him

  • @user-cp8us1df5z
    @user-cp8us1df5z День назад

    Reyal ga chala usefull video

  • @chilukurinaresh5539
    @chilukurinaresh5539 День назад

    First of all former ni explain cheyaniyandi bro .... Nee questions karananga athanu subject miss chesthunnadu

  • @prasadbathina525
    @prasadbathina525 День назад

    గోంగూర కషాయం ఎలా చేసుకోవాలి సార్

  • @arkhardkrishnaripnaidu8919
    @arkhardkrishnaripnaidu8919 День назад

    Hyderabad pampu tara

  • @sarojaravva9072
    @sarojaravva9072 День назад

    Ela prati raitu alochinchali. Edi Raitulu tesukune vidamga chudandi miku aneka danya vadalu

  • @peerbasha3083
    @peerbasha3083 День назад

    ❤🎉

  • @user-zw9vz3yf9q
    @user-zw9vz3yf9q День назад

    Maku kavali

  • @bhadrachalamrocks8087
    @bhadrachalamrocks8087 День назад

    Thank you for your information madam 😊

  • @BhuvaneswarreddyLokasani
    @BhuvaneswarreddyLokasani День назад

    26:05 26:07 26:09 26:09 26:09 26:10

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef День назад

    మీ అనుభవానికి వేల కట్ట లేము.

  • @thudumdevaraju541
    @thudumdevaraju541 День назад

    మీకు మీ కుటుంబం కు పాదాభివందనం అన్న గారు మీకు ప్రభుత్వం ఆర్థిక సహాయం తప్పకుండ చేస్తుంది జై గోమాత 🙏

  • @peddintlukitchen7281
    @peddintlukitchen7281 День назад

    Super medam ❤❤

  • @SatyanarayanaBekkam
    @SatyanarayanaBekkam День назад

    Nenu2016numdimadumeham2017numdichirudanyalutimtunnanunakumadumehamledugasuledutabletteesivesanukhadaravaligarunarunamuteervhukunnarunenukhadarvaligarirunamuyeppuduyelatrchukovalibekkasatyanarayanakrustnajillaedara

  • @chowdaridivakarreddy7590
    @chowdaridivakarreddy7590 День назад

    Good job 👍👍 support former's

  • @fuzzyfriendly
    @fuzzyfriendly День назад

  • @lotus4276
    @lotus4276 День назад

    Good information

  • @SSSKrishna
    @SSSKrishna День назад

    Thanks sir. The government has to implement these things in education. So that everyone might follow